(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.147. అధ్యాయః 147
Mahabharata - Shanti Parva - Chapter Topics
భర్తృశోకతప్తథా కపోత్యా సకరుణం విలప్యాగ్నౌ ప్రవేశః॥ 1॥
తతో విమానారోహణేన స్వర్గతయోః కపోతయోస్తత్ర సుఖేన చిరవిహారః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-147-0x(5787)(70879)
తతో గతో శాకునికే కపోతీ ప్రాహ దుఃఖితా।
సంస్మృత్య సా చ భర్తారం రుదతీ శోకకర్శితా॥ 12-147-1(70880)
నాహం తే విప్రియం కాంత కదాచిదపి సంస్మరే।
సర్వాఽపి విధవా నారీ బహుపుత్రాఽపి శోచతే॥ 12-147-2(70881)
శోచ్యా భవతి బంధూనాం పతిహీనా తపస్వినీ।
లాలితాఽహం త్వయా నిత్యం బహుమానాచ్చ పూజితా॥ 12-147-3(70882)
వచనైర్మధురైః స్నిగ్ధైరసంక్లిష్టమనోహరైః।
కందరేషు చ శైలానాం నదీనాం నిర్ఝరేషు చ॥ 12-147-4(70883)
ద్రుమాగ్రేషు చ రంయేషు రమితాఽహం త్వయా సహ।
ఆకాశగమనే చైవ విహృతాఽహం త్వయా సుఖం।
రమామి స్మ పురా కాంత తన్మే నాస్త్యద్య మే ప్రియ॥ 12-147-5(70884)
మితం దదాతి హి పితా మితం భ్రాతా మితం సుతః।
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్॥ 12-147-6(70885)
నాస్తి భర్తృసమో నాథో నాస్తి భర్తృసమం సుఖం।
విసృజ్య ధనసర్వస్వం భర్తా వై శరణం స్త్రియాః॥ 12-147-7(70886)
న కార్యమిహ మే నాథ జీవితేన త్వయా వినా।
పతిహీనా తు కా నారీ సతీ జీవితుముత్సహేత్॥ 12-147-8(70887)
ఏవం విలప్య బహుధా కరుణం సా సుదుఃఖితా।
పతివ్రతా సంప్రదీప్తం ప్రవివేశ హుతాశనం॥ 12-147-9(70888)
తతశ్చిత్రాంగదధరం భర్తారం సాఽన్వపద్యత।
విమానస్థం సుకృతిభిః పూజ్యమానం మహాత్మభిః॥ 12-147-10(70889)
చిత్రమాల్యాంబరధరం సర్వాభరణభూషితం॥
విమానశతకోటీభిరావృతం పుణ్యకర్మభిః॥ 12-147-11(70890)
తతః స్వర్గం గతః పక్షీ విమానవరమాస్థితః।
కర్మణా పూజితస్తత్ర రేమే స సహ భార్యయా॥ ॥ 12-147-12(70891)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి సప్తచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 147॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.